Latest Telugu News: Penalty: మోహన్‌బాబు విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా

నటుడు మంచు మోహన్‌బాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది.తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మోహన్ బాబు(Mohan Babu) యూనివర్సిటీపై ఉన్నత విద్యా కమిషన్‌ విచారణ జరిపింది. విచారణలో అధిక … Continue reading Latest Telugu News: Penalty: మోహన్‌బాబు విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా