kidnapp Case- Mohan Babu: కిడ్నాప్ కేసు లో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
kidnapp Case- Mohan Babu: టాలీవుడ్ సీనియర్ సినీనటుడు మోహన్‌బాబు కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. కిడ్నాప్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్‌వో సతీశ్‌తో మోహన్‌బాబు ఫోన్‌లో మాట్లాడారని, మెసేజ్‌లు కూడా పంపుకున్నారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన ఫోరెన్సిక్ … Continue reading kidnapp Case- Mohan Babu: కిడ్నాప్ కేసు లో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed