Drone City : 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) పౌరసేవల నాణ్యతపై అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అసలు ఉద్దేశ్యం ప్రజలకు మెరుగైన సేవలు అందించడమేనని గుర్తుచేస్తూ, “ప్రజల సంతృప్తి స్థాయే ప్రభుత్వానికి ప్రధాన ప్రమాణం” అని ఆయన పేర్కొన్నారు. వివిధ శాఖలు అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం అత్యవసరం అని, అందుకోసమే IVRS, QR కోడ్‌ల ద్వారా వస్తున్న స్పందనలను క్రమపద్ధతిగా విశ్లేషించాలన్నారు. Adulterated Liquor : కూటమి అండతోనే కల్తీ మద్యం రాకెట్ … Continue reading Drone City : 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన – చంద్రబాబు