Modi: శతజయంతి వేడుకల్లో మోదీ: “ప్రేమ, సేవ సత్యసాయిబాబా జీవన సందేశం”

ప్రేమ, సేవ, శాంతి మార్గాలను ప్రపంచానికి పరిచయం చేసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబు నిజమైన దైవస్వరూపమని ప్రధాని నరేంద్రమోదీ(Modi) ప్రశంసించారు. పుట్టపర్తి పవిత్ర భూమి ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో జరిగిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్‌లోని సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకోగా, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. … Continue reading Modi: శతజయంతి వేడుకల్లో మోదీ: “ప్రేమ, సేవ సత్యసాయిబాబా జీవన సందేశం”