Latest News: Modi Kurnool Visit: మోదీ పర్యటనకు కర్నూలు రెడీ..

శ్రీశైలం ఆలయ దర్శనంతో ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ(Modi Kurnool Visit) ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా ప్రకటించింది.మోదీ ఉదయం 11:15 గంటలకు శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపింది. అనంతరం 12:15 గంటలకు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. Read also:  Amaravati Rajbhavan : రూ.212 కోట్లతో అమరావతిలో రాజ్ భవన్ పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన మధ్యాహ్నం 2:30 … Continue reading Latest News: Modi Kurnool Visit: మోదీ పర్యటనకు కర్నూలు రెడీ..