News Telugu: Modi: నేడు సిఎం, రేపు ప్రధాని సత్యసాయి జయంతి వేడుకలకు రాక

అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో భగవాన్ శ్రీసత్యసాయిబాబా (sathya sai baba) 100వ జయంతి వేడుకల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర అతిరథ మహా రథులు ఎందరో పాల్గొననున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ పుట్టపర్తికి వస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 19వ తేదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీభగవాన్ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలోని హిల్ … Continue reading News Telugu: Modi: నేడు సిఎం, రేపు ప్రధాని సత్యసాయి జయంతి వేడుకలకు రాక