Latest News: AP: ఆంధ్రాలోని MSMEలకు ఆధునిక సౌకర్యాలు

ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) ప్రభుత్వం కొత్త శక్తిని అందించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర అభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, వీటికి అవసరమైన ఆధునిక సదుపాయాలను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం (AP) కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకే రకమైన పరిశ్రమలు ఉన్న క్లస్టర్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. Read Also: AP Cabinet: ఈరోజు ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై … Continue reading Latest News: AP: ఆంధ్రాలోని MSMEలకు ఆధునిక సౌకర్యాలు