News Telugu: Mithun Reddy: పవన్ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) చేసిన భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న పవన్ ఆరోపణలను ఆయన ఖండిస్తూ, ఆ భూమి తమ చట్టబద్ధమైన సొత్తు అని స్పష్టం చేశారు. పవన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. “మా కుటుంబం ఆ భూమిని 2000 సంవత్సరంలోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసింది. హెలికాప్టర్‌లో చూపించిన భూమి మా సొంతం” అని … Continue reading News Telugu: Mithun Reddy: పవన్ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి