AP Cabinet Meeting : మంత్రులు అప్రమత్తంగా ఉండాలి – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన తాజా క్యాబినెట్ సమావేశంలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన పరిణామాలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (PA) అప్పన్న బ్యాంక్ ఖాతాలోకి సుమారు రూ. 4.5 కోట్లు జమ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నిధుల బదిలీకి, … Continue reading AP Cabinet Meeting : మంత్రులు అప్రమత్తంగా ఉండాలి – సీఎం చంద్రబాబు