Gas Shortage : ఏపీలో గ్యాస్ కొరత పై మంత్రి కీలక ప్రకటన

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలోని నిల్వలు మరియు సరఫరా గొలుసుపై ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, గృహ మరియు వాణిజ్య అవసరాలకు సరిపడా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, … Continue reading Gas Shortage : ఏపీలో గ్యాస్ కొరత పై మంత్రి కీలక ప్రకటన