Latest News: Minister Shivaraj Singh: ఏపీకి వచ్చినప్పుడు తెలుగు నేర్చుకుంటా: మంత్రి

ప్రజలతో దగ్గరగా మమేకమై, వారి హృదయాలను గెలుచుకున్న నాయకులు దేశ రాజకీయ చరిత్రలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Minister Shivraj Singh) ఒకరు. Read Also: Vijayawada: గోదావరి పుష్కరాలు-2027 కార్యదర్శుల బృందం గుంటూరులో రెండు రోజుల పాటు జరిగిన వాటర్‌షెడ్‌ మహోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన శివరాజ్ సింగ్ (Minister … Continue reading Latest News: Minister Shivaraj Singh: ఏపీకి వచ్చినప్పుడు తెలుగు నేర్చుకుంటా: మంత్రి