Telugu News: Minister Satyakumar: పేద విద్యార్థులకు మంత్రి అండ.. పబ్లిక్ పరీక్షల ఫీజు భారం తగ్గింపు

ఏపీలో వచ్చే ఏడాది జరిగే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఫీజు చెల్లింపు, ఇతర అనివార్య ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar) తమ సొంత డబ్బుతో పేద విద్యార్థులకు సాయం అందించారు. Read Also: Minister Narayana: ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం ఫీజు చెల్లింపులో మంత్రి చొరవ ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో … Continue reading Telugu News: Minister Satyakumar: పేద విద్యార్థులకు మంత్రి అండ.. పబ్లిక్ పరీక్షల ఫీజు భారం తగ్గింపు