Latest News: Satya Kumar Yadav: కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy) ఇటీవల చేసిన 3.0 వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) తీవ్రస్థాయిలో స్పందించారు. కేతిరెడ్డికి ఆయన సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. కూటమి కార్యకర్తలకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. Montha: మొంథా తుఫాను దూసుకురానుంది — పవన్ కల్యాణ్ హై అలర్ట్ జారీ … Continue reading Latest News: Satya Kumar Yadav: కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం