Minister Ravi Kumar: శివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా

రాబోయే మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు, పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో ఏ విధమైన అంతరాయం లేకుండా నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ డిస్కమ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Ravi Kumar) ఆదేశించారు. ఇంధన శాఖ మంత్రి బుధవారం డిస్కమ్ సిఎండిలు ఎల్. శివశంకర్, ఐ.పృధ్వీ తేజ్, పి. పుల్లారెడ్డిలతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. Read … Continue reading Minister Ravi Kumar: శివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా