Minister Lokesh: మంగళగిరిలో హజరత్ అలి పీర్ల పంజా, మదర్శాను సందర్శించిన మంత్రి

విజయవాడ : పాత మంగళగిరి 26వ వార్డులో పునర్ నిర్మించిన హజరత్ అలి పీర్ల పంజా, మదర్సాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Lokesh) సందర్శించారు. హజరత్ అలి పీర్ల పంజా, మదర్సా అభివృద్ధికి మంత్రి లోకేష్ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ముందుగా పీర్ల పంజా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ముస్లీం మతపెద్దలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. Read Also: Andhra Pradesh:మెరుగుపడుతున్న ఆర్థిక … Continue reading Minister Lokesh: మంగళగిరిలో హజరత్ అలి పీర్ల పంజా, మదర్శాను సందర్శించిన మంత్రి