Breaking News – Lokesh Fire : ఎమ్మెల్యే లపై మంత్రి లోకేశ్ సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పార్టీ వ్యవహారాలపై, ప్రజా ప్రతినిధుల పనితీరుపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన జోనల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. “పార్టీ కంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ కాదు,” అని లోకేశ్ తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అని ఆయన … Continue reading Breaking News – Lokesh Fire : ఎమ్మెల్యే లపై మంత్రి లోకేశ్ సీరియస్