Minister Durgesh: నంది అవార్డులు త్వరలో – కవులే సమాజానికి మార్గదర్శకులు
విజయవాడ : ప్రకృతి ఒడిలో సాగే సాహిత్య సమ్మేళనాలు సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Durgesh) పేర్కొన్నారు. కవులే సమాజానికి మార్గదర్శకులు, అలసిన హృద యానికి ఓదార్చే అక్షర సెలయేళ్ళు అన్నారు. ఉదయాస్తమానం విజయవాడ భవానిపురం సమీపంలోని హరిత బెర్మ్ పార్కు వద్ద ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ పర్యాటక శాఖ, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “కృష్ణా తీరం కవితా … Continue reading Minister Durgesh: నంది అవార్డులు త్వరలో – కవులే సమాజానికి మార్గదర్శకులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed