Telugu News: Minister Bhupathiraju: తీర ప్రాంత అభివృద్ధికి మణిహారం వందేభారత్ రైలు

నరసాపురం : రైలు ప్రయాణం వర్తక, వాణిజ్య వ్యాపా రాలకు, తీర ప్రాంత మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో కోస్తా జిల్లా మణిహారంగా నిలుస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ( Minister Bhupathiraju) అన్నారు. సోమవారం నరసాపురం చెన్నై వందే భారత్(Vande Bharat) రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అశేష జనవాహిని మధ్య లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. … Continue reading Telugu News: Minister Bhupathiraju: తీర ప్రాంత అభివృద్ధికి మణిహారం వందేభారత్ రైలు