Minister Atchannaidu: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ వెన్నెముక
విజయవాడ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డైరీ రంగం వెన్నెముకగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్దక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) అన్నారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ప్రాంతంలో సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్ క్లేవ్-2026 కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రమ ఉత్పత్తులను పరిశీలించి సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులకు నిత్య ఆదాయం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి … Continue reading Minister Atchannaidu: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ వెన్నెముక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed