CBN : ఇది చంద్రబాబు ప్రభుత్వమని గుర్తుంచుకోండి , వైసీపీ నేతలకు మంత్రి అనిత హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా సరే, ఉపేక్షించే ప్రసక్తి లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ, జంతుబలులు చేయడం, ఉన్మాదుల్లా ప్రవర్తించడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు … Continue reading CBN : ఇది చంద్రబాబు ప్రభుత్వమని గుర్తుంచుకోండి , వైసీపీ నేతలకు మంత్రి అనిత హెచ్చరిక