MILAN2026: ఇండోపసిఫిక్ వ్యూహానికి’ఆసియాన్’ కీలకం

MILAN2026: భాగస్వామ్య భద్రత ప్రాంతీయ శ్రేయస్సుకు పునాది విశాఖలో జరిగిన ‘మిలన్-2026’లో రక్షణమంత్రి రాజ్నాథ్ విశాఖపట్నం : ఇండో పసిఫిక్ వ్యూహానికి ఆసియాన్ దేశాలు మూల స్తంభం వంటివని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పష్టంచేశారు. ముఖ్యంగా భాగస్వామ్య భద్రత ప్రాంతీయ శ్రేయ స్సుకు పునాది అని ఆయన వివరించారు. గురువారం విశాఖలో మిలన్ 2026 నావికా విన్యాసాల సందర్భంగా ఆయన ఇక్కడ తొమ్మిది ఆసియాన్ సభ్య దేశాల నుంచి వచ్చిన నేవీ చీఫ్లు, నావికా ప్రతి … Continue reading MILAN2026: ఇండోపసిఫిక్ వ్యూహానికి’ఆసియాన్’ కీలకం