Telugu News: Metro Expansion: హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు భరించే అవకాశముందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. నగరంలో అదనంగా 160 కిలోమీటర్ల మెట్రో మార్గాలు ప్రతిపాదించబడగా, ఈ లైన్ల ఆమోదంపై మార్చి నెలలోపే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. Read Also: TTD: కేసులోని వారందరికీ భద్రత కల్పించాలి: హైకోర్టు కీలక ఆదేశాలు హైదరాబాద్‌లో జరిగిన నైరుతి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి శాఖల … Continue reading Telugu News: Metro Expansion: హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యం