Latest News: AP Weather: ఏపీకి వాతావరణశాఖ అలర్ట్..ఈ జిల్లాల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మార్పులు చూపిస్తున్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పరిసర జిల్లాల్లో ప్రస్తుతం సముద్ర మట్టానికి పైభాగంలో సుమారు 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల మేఘాలు వేగంగా ఏర్పడి, వర్షాలు కురిసే అవకాశం పెరిగింది. Mithun Reddy Bail : మిథున్ రెడ్డికి … Continue reading Latest News: AP Weather: ఏపీకి వాతావరణశాఖ అలర్ట్..ఈ జిల్లాల్లో వర్షాలు