News Telugu: Megha Krishnareddy: మేఘా కృష్ణారెడ్డికి మాతృవియోగం

విజయవాడ : మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి విజయ లక్ష్మీ(76) కన్నుమూసారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఎండీగా సుపరిచితులైన పీవీ కృష్ణారెడ్డి Megha Krishnareddy తల్లి విజయలక్ష్మి తన కుమారుని ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు. కృష్ణాజిల్లా పామర్రు పరిధిలోని డోకిపర్రుకు చెందిన విజయలక్ష్మి ఆధ్యాత్మిక, సామాజిక. విద్యా, వైద్య సేవా కార్యక్రమాల్లో కీలకంగా పాల్గొనే వారు. మేఘా ఆధ్వర్యంలో డోకిపర్రులో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించే విషయంలో ఆమె కృష్ణారెడ్డికి ప్రేరణగా … Continue reading News Telugu: Megha Krishnareddy: మేఘా కృష్ణారెడ్డికి మాతృవియోగం