Latest News: Mega job Mela: ఏపీ లో రేపు మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (AP Skill Development Corporation) ఆధ్వర్యంలో రాష్ట్ర యువతకు మరో పెద్ద అవకాశం లభించనుంది. తుళ్లూరులోని సీఆర్‌డీఏ ఆఫీస్, స్కిల్ హబ్ వద్ద రేపు మెగా జాబ్ మేళా (Mega job Mela) నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాలో దేశీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు పాల్గొంటున్నాయి. మొత్తం 10 మల్టీ నేషనల్ కంపెనీలు (MNCs) కలిసి సుమారు 400 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. … Continue reading Latest News: Mega job Mela: ఏపీ లో రేపు మెగా జాబ్ మేళా