Latest Telugu News : Poverty : పేదరిక నిర్మూలనకు ఏవీ చర్యలు?

దారిద్రం అనేది కేవలం తగినంత డబ్బు లేకపోవడాన్ని సూచించదు. ఇది ఆరోగ్య సంరక్షణ, విద్య, శుభ్రమైన నీరు, నిర్ణయాత్మక స్వేచ్చ వంటి ప్రాథమిక మానవ హక్కులు, అవకాశాలకు దూరంగా ఉండటాన్ని సూచిస్తుంది. ఆర్థిక వేత్త అమర్త్యసేన్ అభిప్రాయం ప్రకారం పేదరికం అనేది ‘సామర్థ్యాల కొరత’. ఇది సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు తమ పూర్తి సామర్ధ్యాన్ని చేరుకోకుండా నిరోధించే ఒక సంక్లిష్టమైన సామాజిక ఆర్థిక రుగ్మత. దారిద్ర్యాన్ని స్థూలంగా నిరపేక్ష పేదరికం అంటే కనీస జీవనాధార అవసరాలు … Continue reading Latest Telugu News : Poverty : పేదరిక నిర్మూలనకు ఏవీ చర్యలు?