Latest News: Maulana Azad: మౌలానా ఆజాద్ జయంతి వేడుకలకు సిద్ధం

దేశ విద్యా రంగానికి పునాది వేసిన మహానుభావుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్(Maulana Azad) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. రేపు జరగబోయే మౌలానా ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారత తొలి విద్యామంత్రిగా మౌలానా ఆజాద్ చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని సిఎం అన్నారు. Read also: Jagan : జగన్ మహా పాపానికి ఒడిగట్టాడు – టీడీపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ – “మౌలానా ఆజాద్(Maulana … Continue reading Latest News: Maulana Azad: మౌలానా ఆజాద్ జయంతి వేడుకలకు సిద్ధం