IAS : ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలను అమలు చేసింది. మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులను వారి ప్రస్తుత పదవులనుంచి వేర్వేరు శాఖలకు బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనలో చురుకుదనం, సమర్థత పెంచే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా విద్య, వ్యవసాయం, విద్యుత్, పౌరసరఫరాలు, ఆరోగ్య వంటి కీలక విభాగాల్లో కొత్త నియామకాలు జరిగాయి. … Continue reading IAS : ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు