Breaking News – Vizag : పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో సదస్సు జరుగనుండగా, మొత్తం ఎనిమిది ప్రత్యేక హాళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో పెట్టుబడుల ప్రదర్శనలు, సాంకేతిక సమావేశాలు, వ్యాపార చర్చలు జరగనున్నాయి. రాష్ట్రానికి దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే వేదికగా ఈ సమ్మిట్ నిలవనుందని అధికారులు … Continue reading Breaking News – Vizag : పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు