Latest Telugu News : Market yards : మార్కెట్ యార్డులు రైతులకిచ్చే భరోసా ఎంత?

దేశానికి వెన్నెముక అయిన రైతు అన్నదాతగా వ్యవ సాయ రంగంలో ఎదురు అవుతున్న అనేక అవరోధాల మధ్య దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రజల జీవనానికి అవసరమైన నిత్యవసర ఆహార ఉత్పత్తు లను, వ్యాపార వాణిజ్య పంటలను రైతులు సమృద్ధిగా పండిస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డుల (Market yards)ద్వారా అమ్మ కాలు జరిపి వినియోగదారులకు అందించేందుకు నిర్విరామ కృషి చేస్తున్నప్పటికీ, వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్ణయించే ధరలు రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించే … Continue reading Latest Telugu News : Market yards : మార్కెట్ యార్డులు రైతులకిచ్చే భరోసా ఎంత?