Telugu News: Maoists: మావోయిస్టు అగ్రనేతల అరెస్టులతో పార్టీ క్షీణత దిశగా

పేద, పీడిత వర్గాల కోసం దశాబ్దాలుగా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసిన మావోయిస్టు పార్టీ(Maoists) ప్రస్తుతం తన అత్యంత బలహీన దశలో ఉంది. వరుస ఎన్‌కౌంటర్లు, భారీ స్థాయి లొంగుబాట్లు కారణంగా పార్టీ నిర్మాణం పూర్తిగా కుప్పకూలిపోతోంది. కేంద్ర కమిటీ దాదాపు పేరు మాత్రంగా మిగిలింది. తాజాగా పార్టీ ప్రధాన నేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిలను పోలీసులు రహస్య ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం బయటకు వచ్చింది. ఈ … Continue reading Telugu News: Maoists: మావోయిస్టు అగ్రనేతల అరెస్టులతో పార్టీ క్షీణత దిశగా