Latest news: Maoist: వేణుగోపాల్, ఆశన్నలపై మావోయిస్టు పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్

మాలోజుల, ఆశన్నలపై మావోయిస్టుల ఘాటు వ్యాఖ్యలు ఇటీవల సమాజ ప్రవాహంలో కలిసిన మాలోజుల వేణుగోపాల్ (Maoist) మరియు ఆశన్నలపై మావోయిస్టు పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. వీరిద్దరూ విప్లవ ఉద్యమాన్ని మోసం చేసి పార్టీకి ద్రోహం చేశారంటూ, శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖలో, అమరుల సాక్షిగా మాలోజుల, ఆశన్నలకు తగిన శిక్ష విధించబడుతుంది. వారి చర్యలు మామూలు మోసం కాదు, ఉద్యమ పునాది … Continue reading Latest news: Maoist: వేణుగోపాల్, ఆశన్నలపై మావోయిస్టు పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్