Telugu News: Maoist Encounter: అల్లూరి జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్: హిడ్మా హతం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల(Maoist Encounter) మధ్య తీవ్రంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై స్పష్టమైన సమాచారాన్ని అందుకున్న పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు అకస్మాత్తుగా ఎదురవడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. Read Also: FakeMessage Alert: SBI YONO బ్లాక్ అవుతుందంటూ నకిలీ మెసేజ్‌లు హిడ్మా మృతి నిర్ధారణదీర్ఘకాలం కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు(Maoist Encounter) మృతి … Continue reading Telugu News: Maoist Encounter: అల్లూరి జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్: హిడ్మా హతం