Island Tourism : ఏపీలో మాల్దీవ్స్ తరహా ఐల్యాండ్ టూరిజమ్ – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) భేటీలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని ఆర్థిక వనరుగా మార్చుకోవాలని, అందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ టూరిజం అభివృద్ధి చేయాలని సూచించారు. వచ్చే 15 ఏళ్లలో పర్యాటక రంగం ద్వారా ప్రభుత్వానికి కనీసం రూ. 1,000 కోట్ల ఆదాయం … Continue reading Island Tourism : ఏపీలో మాల్దీవ్స్ తరహా ఐల్యాండ్ టూరిజమ్ – సీఎం చంద్రబాబు