Breaking News – Roads : రోడ్లపై గుంతలు లేకుండా చేయండి – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారు, సీట్‌బెల్ట్ వేయని కార్ డ్రైవర్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంటూ, వారికి నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే … Continue reading Breaking News – Roads : రోడ్లపై గుంతలు లేకుండా చేయండి – చంద్రబాబు