Maha Shivaratri 2026: శ్రీశైల మల్లన్న చెంత నడక దారులన్నీ శివ నామస్మరణం

నడక దారుల్లో వస్తున్న భక్తులు శ్రీశైలంప్రాజెక్టు: శివ నామస్మరణం నల్లమల్ల నడక మార్గం అంతా మారుమ్రొగుతుంది. ఓం నమ:శివయా,ఓం నమ:శివయా అంటూ జనసంద్రం శ్రీశైలం మల్లన్న చెంతకు తండోపా తండాలుగా భక్త జనసందోహం తరలివస్తున్నారు. భక్తి పారవశ్యంతో అలరారుతోంది. శ్రీస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలను కనువిందు చేసే విధంగా పుష్పాలతో ముస్తాబు చేసారు. చికటి పడితే మల్లన్న క్షేత్రం విధ్యుత్ కాంతులతో మిరుమిట్లు గోలుపుతుంది. నల్లమల్ల నడకదారులన్ని శివ నామస్మరణంతో ప్రజ్వరిల్లుతున్నాయి. ఇల కైలాసమైన శ్రీగిరి క్షేత్రంలో … Continue reading Maha Shivaratri 2026: శ్రీశైల మల్లన్న చెంత నడక దారులన్నీ శివ నామస్మరణం