Madanapalle incident: చిన్నారి అంతక్రియలకు హాజరైన నాయకులు
Madanapalle incident: మదనపల్లిలో హత్యాచారానికి గురైన ఏడేళ్ల చిన్నారి మృతదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయవిదారక ఘటనతో బాలిక స్వగ్రామం రాగిమానుదిన్నెపల్లె విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తుల అశ్రునయనాల మధ్య చిన్నారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. Read Also: Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్ అంత్యక్రియల్లో పాల్గొన్న టీడీపీ నేతలు చిన్నారి అంత్యక్రియల్లో(Girl Funeral) అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, రాజంపేట టీడీపీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. … Continue reading Madanapalle incident: చిన్నారి అంతక్రియలకు హాజరైన నాయకులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed