Machilipatnam Municipality: కోర్టు ఆదేశాలంటే నవ్వులాటలా?

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్పై హైకోర్టు అసహనం విజయవాడ : మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్పై (Machilipatnam Municipality) హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని సంబంధిత అధికారిని ఆదేశించింది. హైకోర్టు (High Court) ఆదేశాలంటే నవ్వులాటలా ఉందని మండిపడింది. కోర్టు పవరేంటో చూపిస్తాంమని. ఒక అధికారిని లోపలికి పంపితే అందరూ దార్లోకి వస్తారని, చట్టం కంటే తాము ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. వారిని … Continue reading Machilipatnam Municipality: కోర్టు ఆదేశాలంటే నవ్వులాటలా?