Breaking News – Lokesh: ఈ నెల 24వరకు ఆస్ట్రేలియాలో లోకేశ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనకు నేడు బయల్దేరారు. ఈ నెల 24 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఆహ్వానం మేరకు “స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్”లో పాల్గొనడానికి ఈ పర్యటనను చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆహ్వానం, పారిశ్రామిక వాతావరణం వంటి అంశాలను అంతర్జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేశ్ ఈ పర్యటనను కీలకంగా భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని రాజకీయ, వ్యాపార నాయకులతో భేటీ అవుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను వివరించనున్నారు. Breaking News – … Continue reading Breaking News – Lokesh: ఈ నెల 24వరకు ఆస్ట్రేలియాలో లోకేశ్ పర్యటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed