Latest News: Minister Nara Lokesh: నేడు సిఫీ డెటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్న లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ హబ్‌ (Digital Hub) గా మారడం లక్ష్యంగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఈరోజు విశాఖపట్నంలో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ (AI Edge Data Center) శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఆధునిక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు మైలురాయిగా నిలవనుంది. AP: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం? ప్రాజెక్ట్ … Continue reading Latest News: Minister Nara Lokesh: నేడు సిఫీ డెటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్న లోకేశ్