Lokesh : నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

మంత్రి నారా లోకేశ్ నేడు జాతీయ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు హస్తినకు చేరుకోనున్న లోకేశ్ నేరుగా పార్లమెంట్ హౌస్కు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ మరియు అశ్వినీ వైష్ణవ్లతో సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన పలు సమస్యలపై కేంద్ర మంత్రులతో కూలంకషంగా చర్చలు జరపడం, మరియు వాటి పరిష్కారం కోసం అవసరమైన వినతి పత్రాలను అందజేయడం ఈ పర్యటన యొక్క ముఖ్య … Continue reading Lokesh : నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ