30 Tonne Boat Rescued : అధికారులపై లోకేష్ ప్రశంసలు

మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా పెన్నా నదికి భారీగా వరదనీరు చేరడంతో సంగం బ్యారేజీ వద్ద పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఈ వరద సమయంలోనే 30 టన్నుల బరువున్న ఇసుక బోటు లంగరు తెగిపోవడంతో అది ప్రవాహంలో కొట్టుకుపోయి నేరుగా బ్యారేజీ గేట్ల వైపు దూసుకెళ్లింది. బోటు వేగం, నీటి ఒత్తిడి చూస్తే క్షణాల్లోనే బ్యారేజీ గేట్లను ఢీకొట్టే అవకాశం కనిపించింది. ఇది జరిగి ఉంటే, బ్యారేజీ గేట్లకు తీవ్ర … Continue reading 30 Tonne Boat Rescued : అధికారులపై లోకేష్ ప్రశంసలు