Latest News : Lokesh: జగన్‌పై లోకేశ్ విమర్శలు: “తుఫాను సమయంలో మేమే ప్రజలతో ఉన్నాం”

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Lokesh) వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “జగన్ అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని వేలెత్తి చూపుతున్నారు. తుఫాను సమయంలో మేము ప్రజల వద్దే ఉన్నాం. పంచాయతీ ఉద్యోగులు కూడా నిరంతరం క్షేత్రస్థాయిలో సేవలందించారు” అని అన్నారు. తుఫాను సమయంలో ప్రభుత్వం చేసిన పనిని జగన్ ఎప్పుడూ చూడలేదని, తన విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే పరిమితమని లోకేశ్ మండిపడ్డారు. “ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడంలో … Continue reading Latest News : Lokesh: జగన్‌పై లోకేశ్ విమర్శలు: “తుఫాను సమయంలో మేమే ప్రజలతో ఉన్నాం”