M.T. Krishnababu: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ‘లాజిస్టిక్స్’ ఇంజిన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాజిస్టిక్స్ రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక ఇంజిన్‌గా మార్చే దిశగా సాంకేతికత, మౌలిక వసతులు, ప్రజా–ప్రైవేటు భాగస్వామ్యాల సమన్వయంతో ముందుకు సాగుతోందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వివరించారు. నిర్మాణం, రవాణా, పోర్టులు, విమానాశ్రయాలు, మార్కెట్ల మధ్య సమగ్ర అనుసంధానం ద్వారా రాష్ట్రం త్వరలోనే “ఈస్టర్న్ గేట్వే ఆఫ్ గ్లోబల్ లాజిస్టిక్స్”గా అవతరించనుందని చెప్పారు. … Continue reading M.T. Krishnababu: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ‘లాజిస్టిక్స్’ ఇంజిన్