liquor scam: కల్తీ మద్యం స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలి
చంద్రబాబు, లోకేష్‌లను విచారించాలంటూ రోజా వ్యాఖ్యలు పుత్తూరు (చిత్తూరు జిల్లా) : అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో బయటపడిన కల్తీ మద్యం స్కామ్ను సిబిఐతో విచారణ చేయించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్.కె. రోజా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు, (Chandra Babu Naidu) విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలను విచారించాలన్నారు. ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు … Continue reading liquor scam: కల్తీ మద్యం స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed