Liquor Case : సీఎం చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన లిక్కర్ కేసు (మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసు) దర్యాప్తును ముగిస్తున్నట్లుగా సీఐడీ (CID) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సీఐడీ, సుదీర్ఘ విచారణ అనంతరం అవకతవకలు జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని తమ పిటిషన్‌లో స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కోర్టు, … Continue reading Liquor Case : సీఎం చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత