AP Liquor Case : లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి ఏసీబీ (ACB) కోర్టు రేపటి వరకు రిమాండ్ విధించింది. దర్యాప్తు సంస్థల విచారణ అనంతరం ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ స్కామ్‌లో మొదటి నిందితుడు (A1) రాజ్ కసిరెడ్డితో కలిసి అవినాశ్ రెడ్డి భారీ స్థాయిలో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మద్యం … Continue reading AP Liquor Case : లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed