Latest News: CM Chandrababu: గాంధీ కొండకు లిఫ్ట్..అక్టోబర్ 2న ప్రారంభించనున్న సీఎం

విజయవాడ నగరం ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా గొప్ప ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. ఇక్కడ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండ, గుణదల కొండ, గాంధీ కొండలు విశేష ఖ్యాతి పొందాయి. వీటిలో గాంధీ కొండ (Gandhi hill) ప్రత్యేకతతో నిలుస్తోంది. మహాత్మాగాంధీ స్మారకార్థంగా నిర్మించబడిన ఈ కొండ, దశాబ్దాలుగా లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. Weather Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థంగా దేశవ్యాప్తంగా అనేక స్మారక చిహ్నాలు నిర్మించబడ్డాయి. ఆ … Continue reading Latest News: CM Chandrababu: గాంధీ కొండకు లిఫ్ట్..అక్టోబర్ 2న ప్రారంభించనున్న సీఎం