Latest News: Library Development Plans: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

విజయవాడ : అమరావతిలో అధ్బుతమైన అత్యాధునిక వసతులతో సెంట్రల్ లైబ్రరీ(Library Development Plans) నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. Read also: Today Gold Rate 11/10/25 : 11 అక్టోబర్ 25 బంగారం ధరలు భారీగా పెరిగాయి అమరావతిలో సెంట్రల్ లైబర్రీ నిర్మాణానికి సంబంధించి అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన కార్యశాలను రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు జ్యోతి … Continue reading Latest News: Library Development Plans: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు