Telugu News:Lavu Sri Krishna Devarayalu: రైతుకు కనీస మద్దతు ధర హామీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

విజయవాడ : రాష్ట్రం లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో భారత ప్రభుత్వం ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు(Lavu Sri Krishna Devarayalu) తెలిపారు. నగరంలోని పటమట యనమల కుదురు రోడ్డులోని భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి … Continue reading Telugu News:Lavu Sri Krishna Devarayalu: రైతుకు కనీస మద్దతు ధర హామీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం